News
తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలి: కేసీఆర్
హైదరాబాద్ ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో నడిచే రైలుకు ఏపీ పేరు కొనసాగించడం అసమంజసం అని అన్నారు. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ పేరును కొమరంభీమ్ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని ప్రతిపాదిస్తూ కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయనున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








